ఓం... ఓం... ఓం...
శుక్లాం బరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నేప శాంతయే !!
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం !
అనేక దంతం భక్తానాం
ఏక దంతం ముపాస్మహే !!
గురు బ్రహ్మ
గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మె శ్రీ గురవే నమః
మాతృ దేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
అతిధి దేవోభవ
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విధ్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా
పద్మపత్ర విశాలాక్షీ పధ్మకేసరి వర్జినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాపాతు సరస్వతీ
భగవతీ భారతీ పూర్ణేందు బింద్వన నాం .
వక్రతుండ మహకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విగ్నం కురుమేదేవా
సర్వ కార్యేషు సర్వదా
ఓం
గం గణపతియే నమో నమః
సిద్ది వినాయక నమో నమః
అష్ట వినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా
నినాదాలు :-
శ్రీ కృష్ణ పరమాత్మ కి ... జై
సీతా రామ మూర్థి కి ... జై
జై జై గీత - భగవద్గీత
జై జై మాత - భారత మాత
భారత మాతాకీ - జై
పల్లవి:-
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!! || 2 ||
చరణం 1
గజముఖ వాదనా శరణు గణేశా !
పార్వతి పుత్రా శరణు గణేశా !!
చరణం 2
మూషిక వాహన శరణు గణేశా !
మోదుగ హస్తా శరణు గణేశా !!
పల్లవి:-
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
చరణం 3
శంభు కుమారా శరణు గణేశా !
శాస్తాసోదర శరణు గణేశా !!
చరణం 4
శంకర తనయా శరణు గణేశా !
చామర కర్ణా శరణు గణేశా !!
పల్లవి:-
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
చరణం 5
సిద్ది వినాయక శరణు గణేశా !
బుద్ధి ప్రదాయక శరణు గణేశా !!
చరణం 6
షణ్మక సోదర శరణు గణేశా !
శక్తిసుపుత్రా శరణు గణేశా !!
పల్లవి:-
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
చరణం 7
వినుతప్రతాప శరణు గణేశా !
వామనరూప శరణు గణేశా !!
చరణం 8
ప్రధమ పూజిత శరణు గణేశా !
పాపవినాశక శరణు గణేశా !
పల్లవి:-
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!! || 4 ||
భారత మాతాకీ - జై
పల్లవి:-
పలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామము ||2||
అందరాని ఫలమండి రామనామము
అందుకుంటే మోక్షమండి రామ నామము
పల్లవి:-
పలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామము
గౌరీ శకరులెప్పుడు రామనామము
నిరతముగను దలచుచుండు రామ నామము
పల్లవి:-
పలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామము
జాతి భేదమేమి లేదు రామనామము
అందరము పలకవచ్చు రామనామము
పల్లవి:-
పలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామము ||2||
శ్రీ సీతారామ మూర్తికి - జై
భారత మాతాకీ - జై
పల్లవి:-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|
అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము
ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము |2|
పల్లవి:-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
రేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము
నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము |2|
పల్లవి:-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
పాద ధూళి సోకిన శిల ఎంతో ధన్యము
వారధని నిలిపిన సాగర జలమెంతో ధన్యము |2|
పల్లవి:-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
మధురాతి మధురము రెండక్షరాల మంత్రము
సత్యధర్మ శాంతియే రాముని అవతారము |2|
పల్లవి:-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
రామ కార్యము చేబట్టిన భక్తులెంతో ధన్యము
రామ నామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము |2|
పల్లవి:-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|
శ్రీ సీతారామ మూర్తికి - జై
భారత మాతాకీ - జై
పల్లవి:-
రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ || 4 ||
దశరథ నందన రామ్ రామ్ రామ్
దశముఖ మర్దన రామ్ రామ్ రామ్ || 2 ||
పశుపతి రంజన రామ్ రామ్ రామ్
పాప విమోచన రామ్ రామ్ రామ్ || 2 ||
పల్లవి:-
రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ || 2 ||
అనాధ రక్షక రామ్ రామ్ రామ్
ఆపద్భాందవు రామ్ రామ్ రామ్ || 2 ||
మైతిలి నందన రామ్ రామ్ రామ్
మారుతి వందిత రామ్ రామ్ రామ్ || 2 ||
పల్లవి:-
రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ || 4 ||
జయ రామ రామ రామ్ రామ్ || 4 ||
శ్రీ సీతారామ మూర్తికి - జై
భారత మాతాకీ - జై
రామా యనరాదా
ఇంకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా
శ్రీరామ సేవ సమితి ఎందుకయ్యా
భక్తులను చేర్చుటకయ్యా || 2 ||
రామా యనరాదా
ఇంకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా
భక్తులను చేరుట ఎందుకయ్యా
రామ స్మరణ చేయుటకయ్యా || 2 ||
రామా యనరాదా
ఇంకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా
రామ స్మరణ చేయట ఎందుకయ్యా
ఆధ్యాత్మిక జ్ఞానం కొరకయ్యా || 2 ||
రామా యనరాదా
ఇంకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా
ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకయ్యా
మనస్సు శుద్ధి కొరకయ్యా || 2 ||
రామా యనరాదా
ఇంకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా
మనస్సు శుద్ధి ఎందుకయ్యా
మోక్ష మార్గము పొందుటకయ్యా || 2 ||
రామా యనరాదా
ఇంకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా || 2 ||
శ్రీ సీతారామ మూర్తికి - జై
11 సార్లు
108 సార్లు
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగంv
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥
చౌపా
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ - 1
రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ - 2
మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥ - 3
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ - 4
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ - 5
శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ - 6
విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ - 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ - 8
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ - 9
భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ - 10
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ - 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ - 12
సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ - 13
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ - 14
యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ - 15
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ - 16
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ - 17
యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ - 18
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ - 19
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ - 20
రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ - 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ - 22
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ - 23
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ - 24
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ - 25
సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ - 26
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ - 27
ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ - 28
చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ - 29
సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ - 30
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ - 31
రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ - 32
తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ - 33
అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ - 34
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ - 35
సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ - 36
జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ - 37
జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ - 38
జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ - 39
తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ - 40
దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ
మంగళ హారతులు మన రామ చంద్రునకు
మన రామచంద్రునకు మన సీతాదేవికి
మంగళ హారతులు మన ఆంజనేయునకు
మన ఆంజనేయునకు మన సంజీవరాయునకు
మంగళ హారతులు మన గోపాలకృష్ణునకు
గోపాలకృష్ణునకు గోవిందరాయుణకు
మంగళ హారతులు మనఏడుకొండలవాసునకు
ఏడుకొండలవాసునకు శ్రీ వెంకటేశునకు
మంగళ హారతులు మన తల్లి భారతికి
మనతల్లి భారతికి మన మాతృమూర్హికి
ఓం
సర్వే భవంతు సుఖినః
సర్వేసంతు నిరామయా !
సర్వే భద్రాణి పశ్చంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భావేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః