దేవి దేవతల జపం చేసి సేవ్ చేయవచ్చు. తద్వారా మీరు ఏ రోజు ఎన్ని సార్లు జపం చేసినది, ఎప్పుడైనను తెలుసుకోవచ్చు. జపం మానసిక ఆనందమును కలిగిస్తుంది.
ప్రధానంగా శ్రీ రామ నామ స్మరణ, మృత్యంజయ మంత్రం, భజన మొదలగు కార్యకమాలు ఆసక్తి ఉన్న వారి ఇంట జరపడము జరుగుతుంది.
వివిధ దేవీ దేవతల భజన పాటలు సేకరించి ఒకచోట చేర్చడమైనది. అంతేకాక సులభంగా నేర్చుకొనుటకు వీడియో కూడా ఉంటుంది
తెలుగులో ఆధ్యాత్మిక, నీతి కథలు, చిన్నపిల్లల కథలు, వ్యాసాలు మొదలగునవి ఏంతో ఆకట్టుకుంటాయి. ఇవి ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్థాయి.
ఆధ్యాత్మికంగా తలెత్తే ధర్మ సందేహాలు తెలియచేయడం జరిగింది. మీకు వచ్చే ధర్మ సందేహాలని తెలియజేయవచ్చు. అలాగే మీకు తెలిసిన ధర్మ సందేహాలని పంపించవచ్చు .
కార్యక్రమాలు చేయడములో సహకరించుటకు మరియు భజన పాటలు పాదేవారు మా బృందంలో చేరవచ్చు. అందరం కలిసి ముందుకు సాగిపోదాం