Bhaarata.com
×
Home
Programs Home
Sri Rama Nama Smarana
Mrutyunjaya Mantram
BirthDay Program
Contact Us
☰
మొదటి పేజీ
నామ స్మరణ స్వరూపము
పూజ సామగ్రి
కార్యక్రమం పాటలు
వీడియోలు
శ్రీ రామ స్మరణ కార్యక్రమం
పూజ సామగ్రి
కార్యక్రమం తేదీ నిర్ణయం చేసుకుని కార్యక్రమానికి కావలసిన సామాగ్రీ సమకూర్చుకోవాలి
కార్యక్రమానికి కావలసిన సామాగ్రీ
1). రాముల స్వామి వారి పాఠము లేదా ఇలవేల్పు పటము
2). అలకరించుటకు పూలు
3). దీపము, నూనె, ఒత్తి, కర్పూరము, అగరబత్తులు , అగ్గిపెట్టి, టెంకాయ.
4). 108 సార్లు రామ నామ స్మరణ జరుగుతున్నపుడు స్వామి వారిని పూలతో అభిషేకించాడానికి 108 పూలు ముందుగానే లెక్కించి పెట్టుకోవాలి.
5). ప్రసాదము (అటుకులు, బెల్లము ) లేదా మీ ఇష్టము