లోక క్షేమము మరియు మన సంకల్పము నెరవేరడము కొరకు ఇంటి ఇంట శ్రీ రామ నామ స్మరణ చేయబడును.
ఈ కార్యక్రమము శివనామ స్మరణ 108 సార్లు, 11 సార్లు మృత్యుంజయ మంత్రము జపించడము జరుగుతుంది.
నిరుపేదల ఇంటిలో పిల్లల పుట్టిన రోజు సంప్రదాయంగా చేయడము జరుగుతుంది. పూర్తిగా ఉచితంగా చేయబడును